Malladi subbamma biography definition
Malladi subbamma biography definition
Malladi subbamma biography definition wikipedia.
మల్లాది సుబ్బమ్మ
మల్లాది సుబ్బమ్మ (ఆగస్టు 2, 1924 - మే 15, 2014) (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు.
ఎం.వి.రామమూర్తి గారి భార్య.
జీవిత సంగ్రహం
[మార్చు]సుబ్బమ్మ1924, ఆగస్టు 2 వ తేదీ న గుంటూరు జిల్లారేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. "కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?" అని ప్రశ్నించిన స్త్రీవాది.
కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.
ఆచార్య సి.నారాయణరెడ్డి ఈమెను గురించి "వాలునుబట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తికాదు" అన్నారు.
ఈవిడకు బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు.
Malladi subbamma biography definition in hindi
ఈవిడ చదువుకోవడానికి అత్తమామలు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్చి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఎ., కూడా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.
బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా ప